Blog

Spellings Day 2 | Spelling learning tricks in English for beginners in Telugu | How to pronounce A

En

Spellings Day 2 | Spelling learning tricks in English for beginners in Telugu | How to pronounce A



#KAALGYAAN #EnglishSpellingsinTelugu
Spellings Day 2 | Spelling learning tricks in English for beginners in Telugu | How to pronounce A

English Spellings Day-1 (క్రితం క్లాస్) English Spellings Day-3 (తరువాతి క్లాస్)

చాలా మంది ABCD లు వచ్చు గాని, ఇంగ్లీష్ చదవడం, వ్రాయడం రావడం లేదు అని అడుగుతున్నారు. వారికోసమే ఈ వీడియో.
మనలో చాలా మంది ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ నేర్చుకోవడం కోసం తెలుగు గుణింతాలని ఇంగ్లీష్ అక్షరాలతో వ్రాస్తున్నారు, దానివల్ల ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ చదవడం, వ్రాయడం కష్టం అవుతంది. అది ఎలానో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది.

‘A’ అక్షరం పలురకాల స్వరాలని పలుకుతుంది., ఈ అన్ని రకాల స్వరాలు మన తెలుగు గునిమ్టలలో రావు. తెలుగు గుణింతాలని ఇంగ్లీష్ అక్షరాలతో నేర్చుకుని స్పెల్లింగ్స్ వ్రాయాలనుకునే వారు చాలా ఇబ్బంది పడతారు.

ఈ వీడియో లో A – య్య గా పలికే స్వరంతో వచ్చే పదాలని మరియు వాటి అర్ధాల్ని చెప్పాము. మనం పద ఉచ్చారణ ని ఎలాగూ నేర్చుకుంటున్నాము, ఇకొంచం కష్టపడి వాటి అర్ధాలు నేర్చుకుంటే మనకి పదాల మీద పట్టు కూడా దొరుకుతుంది. అందుకనే వీలయినంత వరకు వివరంగా వివరిస్తున్నాను.

-~-~~-~~~-~~-~-
Please watch: “017 learn English Spellings in Telegu || phonics || L-1CH-2-3 || Short vowel A – ANK-2 || in Telegu”

-~-~~-~~~-~~-~-

english , Spellings Day 2 | Spelling learning tricks in English for beginners in Telugu | How to pronounce A , #Spellings #Day #Spelling #learning #tricks #English #beginners #Telugu #pronounce
, spelling mistake,spelling mistake in english,spelling error,how to correct spelling mistake,spelling,learn english,spelling mistakes english,how improve spelling mistakes,how to improve spelling mistakes in english,check for spelling mistakes,spelling mistakes checker,how to avoid spelling mistakes,how to learn spellings,spellings,spelling learning tips,beginners,Spellings Day 2,Spelling learning tricks in English for beginners in Telugu,How to pronounce A

37 thoughts on “Spellings Day 2 | Spelling learning tricks in English for beginners in Telugu | How to pronounce A”

  1. నిజంగా మేడం గారు మీరు బాగాచెపుతున్నారు

  2. Explain excellent thank you very much God bless you💐💐💐💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺👌

  3. నిజానిగ English వస్తుంద చెప్పారా ప్లీజ్

  4. ̤e̤l̤a̤n̤t̤i̤v̤e̤ i̤n̤k̤a̤ m̤a̤r̤e̤ k̤o̤n̤e̤v̤i̤d̤o̤e̤s̤ c̤h̤e̤y̤e̤ a̤k̤k̤a̤

  5. Chala. Baga. Chaptunnaru🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  6. ఇంగ్లీష్ లో AA పక్కపక్కనే రావు అన్నారు మీ కాలజ్ఞానం ఛానల్ లోనే Aa పక్క ఉన్నాయి

Comments are closed.