Video

Centre Withdraws All Three Criminal Law Bills and Introduces New Set of Draft Legislations

En

Centre Withdraws All Three Criminal Law Bills and Introduces New Set of Draft Legislations


#Centre #Withdraws #Criminal #Law #Bills #Introduces #Set #Draft #Legislations

క్రిమినల్ చట్టాల స్థానంలో తెచ్చిన 3 బిల్లులను ఉపసంహరించుకున్న కేంద్రం….వాటిస్థానంలో కొత్తవి ప్రవేశపెట్టింది. లోక్ సభ పార్లమెంటరీ స్థాయీ సంఘం చేసిన సిఫారసులను చేర్చి….కొత్త ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. క్రిమినల్ ప్రొసిజర్ యాక్ట్ , ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో తెచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం బిల్లులను తిరిగి డ్రాప్ట్ చేసి….ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టారు. హోం శాఖ పార్లమెంటు స్థాయీ సంఘం సిఫారసుల మేరకు బిల్లులకు సవరణలు చేయటానికి బదులు….మార్పులతో కొత్తవి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అమిత్ షా చెప్పారు. మూడు బిల్లులను అధ్యయనం చేయటానికి తగినంత సమయం కావాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేయగా….గురువారం చర్చ, శుక్రవారం ఓటింగ్ ఉంటుందని అమిత్ షా ప్రకటించారు. మూడు బిల్లులను అధ్యయనం చేయటానికి 48 గంటల సమయం ఉందన్నారు. ప్రధానంగా 5 విభాగాల్లో మార్పులు చేశామన్న హోం మంత్రి….చాలావరకు వ్యాకరణం, భాషకు సంబంధించినవే…అని చెప్పారు. 3 బిల్లులను జాయింట్ కమిటీకి సిఫారస్ చేయాలన్న ప్రతిపక్షాల విజ్ఞప్తిని తోసిపుచ్చిన అమిత్ షా….పార్లమెంటు స్థాయీ సంఘం అనేక సిఫారస్ లు చేసినట్లు చెప్పారు. 3 బిల్లులపై చర్చకు 12 గంటలు కేటాయించినట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website:
☛ Subscribe for Latest News –
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
——————————————————————————————————-
criminal law , Centre Withdraws All Three Criminal Law Bills and Introduces New Set of Draft Legislations, ETV,ETVTelugu,ETV NewsVideo,National News Video,ETV World,ETV andhravani,andhravaniVideo,ETV Talkies,Etv11,Etv andhra pradeshNews,andhravani,Etv Ghantaravam,Etv11 india,Telugu News,Etv AP,AP News,AP,Etv Telugu,Etv News Live Video,Etv Sakhi,Etv Sukhibhava,Health Magazine,Health Show,Etv Margadarsi,ETV Aaha,Latest News Videos,Munrdhadugu,Lakshyam,ETV Telangana,Telangana News,Telangana Latest News,Telangana Updates,ETV Live,Live TV,latest News

1 thought on “Centre Withdraws All Three Criminal Law Bills and Introduces New Set of Draft Legislations”

Comments are closed.