Video

Advocate Mounika Sunkara Interesting Comments On PM Modi | New Criminal Law Bill, 2023 | NHTV

En

Advocate Mounika Sunkara Interesting Comments On PM Modi | New Criminal Law Bill, 2023 | NHTV


#Advocate #Mounika #Sunkara #Interesting #Comments #Modi #Criminal #Law #Bill #NHTV

Advocate Mounika Sunkara Interesting Comments On PM Modi | New Criminal Law Bill, 2023 | NHTV
#mounikasunkara #modi #primeminister
Click Here To Watch :
Special Stories:

Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)

NationalistHubBhakthi:
NationalistHubNews:
NationalistHubMusic:
NationalistHubEnglish:
Kshaatram:
Bharateeyam:

Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
Facebook:
Instagram:

Support ‘Nationalist Hub’ through your contributions:

Support us on Patreon :

To join as a YouTube member :

Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045

For further queries mail : [email protected]

Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website :
Telegram :
Twitter :
Koo :
Facebook :
Instagram :
Subscribe :
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)

జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
criminal law , Advocate Mounika Sunkara Interesting Comments On PM Modi | New Criminal Law Bill, 2023 | NHTV, nhtv,nhtv news,nationalist hub,modi,aadhan,aadhan telugu,telugu news,ap politics,telangana politics,shakthi vahini mounika sunkara interview,shakthi vahini mounika sunkara,mounika sunkara interview,mounika sunkara,mounika sunkara speech,mounika sunkara family,hinduism,hinduism explained,indian students in usa,indian students deported from usa telugu,america,pm modi,telugu interviews,telugu interviews latest,bjp,rss,bjp rss,shiva chowdary interviews

41 thoughts on “Advocate Mounika Sunkara Interesting Comments On PM Modi | New Criminal Law Bill, 2023 | NHTV”

  1. జై శ్రీరామ్, జై మోడీ జీ, జై అమితాషా జీ, తొందరగా బిల్ పాస్ అయిపోతే, పాత చరిత్ర ని తుంగలో తొక్కవచ్చు, మౌనిక గారు బాగా చెప్పారు 🙏

  2. రాజ్యాంగం ముస్లిం జనాభా అనుకూల, కిరస్తని పద్ధతుల, కమ్యూనిస్ట్ ప్రకృతి నాశనం తో ఉంది అదీ ముందూ గుర్తించాలి, కేంద్ర ఎండోమెంట్ చట్టం ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలు హిందూ రాక్షస కోరికల మొక్కుబడి తంతు ఆడంబర దేవ దర్శన కొనుగోలు దేవుళ్ళ వ్యాపార సొమ్ము ఎవరికి చెందుతుంది,

  3. జైశ్రీరామ్ భరత్ మాతాకీ జై జై మోడీజీ 🙏🙏🙏🇮🇳

  4. అధర్మ రాజ్యాంగం అసమాన అదికరణల తో, అవినీతి వ్యవస్థలతో, అన్యాయ మూర్తులలో, ముస్లిం జనాభా అనుకూలతలతో, కిరస్తానీ పద్ధతులతో, కమ్యూనిస్ట్ ప్రకృతి నాశనం తో ఉంది అదీ ముందూ గుర్తించాలి, తెలివైన వాడు ఈ రాజ్యాంగం లైఫ్ ని సహించలేడు!

  5. అధర్మ రాజ్యాంగం అసమాన అదికరణల తో, అవినీతి వ్యవస్థలతో, అన్యాయ మూర్తులలో, ముస్లిం జనాభా అనుకూలతలతో, కిరస్తానీ పద్ధతులతో, కమ్యూనిస్ట్ ప్రకృతి నాశనం తో ఉంది అదీ ముందూ గుర్తించాలి, తెలివైన వాడు ఈ రాజ్యాంగం లైఫ్ ని సహించలేడు!

  6. Please make a video on Muslim Loud Speakers which are disturbing /spoiling the Sleep / health of Crores of Indians, round the clock (early morning 5 a.m, 11.00 am to 1.00 pm 2 hours continuously, again 8 pm to 10 pm, on festivals and important days it is up to 12 midnight (almost 6 hours daily) throughout the year by the Masks (not a single mask, loud speaker) 2 to 3 masks within the 100 meters radius, loud speakers with infinite decibels sound. On ordinary days the sound pollution is about 5 to 6 hours whereas on festivals and other events it will be around 12 hours. Every Citizen of India eagerly waiting for the removal of these sound pollution / nonsense in the upcoming Bharat New Laws which overcome the old British Laws in the present Parliament session or in the upcoming Uniform Civil Code. What the BJP Party is ignoring / doing without considering these Most Important aspect / problem. Only GOD can save Hindus the India.

  7. మౌనిక గారి ప్రతిభ అసామాన్యం…. అయితే ఇదే చర్చలో పాల్గొన్న కత్తి వెంకటస్వామి గారిది కూడా అదే స్థాయి… కాకపోతే దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలనే తీవ్రమైన తపన ఉండికూడ వ్యక్తిగత స్వార్థం కోసం దేశాహితం ను వదలి A నెహ్రూకుటుంబ రాజరిక పాలన కోసం తపన పడటం… పనిచేయడమే ఒకప్పుడు ఆయన నుండి స్ఫూర్తి పొంది ఇప్పటికీ దేశం కోసం పనిచేస్తూ RSS స్వయంసేవక్ అని గర్వంగా చెప్పుకునే నాలాంటి వారికి బాధాకరమైన విషయం

  8. ఇప్పుడు సమస్య ఏమిటి అంటే ఇప్పుడు వున్న BJP Government పాత చుట్టాలు తప్పు కాబట్టి పాత చట్టాలు సమూలంగా తీసి వేసి పూర్తిగా కొత్త చట్టాలు పెడతాము అని చెప్తున్నారు. కానీ రేపు 5 సంవత్సరాలు తర్వాతో పది సంవత్సరాల తరవాతో వేరే పార్టీ Government వచ్చి అంతకుముందు Government పెట్టిన చట్టాలు తప్పు అని పాత చట్టాలు సమూలంగా తీసి వేసి వాళ్లు మరల పూర్తిగా కొత్త చట్టాలు పెడితే పరిస్తితి ఏమిటీ. అంటే ప్రతి 5 ఏళ్లకు లేదా పది ఏళ్లకు Government మారినప్పుడల్లా అప్పటికి అమల్లో వున్న చట్టాలను పూర్తిగా తొలగించి కొత్త చట్టాలను పెడుతూ వుంటారా?. చట్టాలులో లోపాలు వుంటే వాటిని సవరించి తగిన విధంగా మార్పులు తీసుకు రావచ్చు. అంతే కానీ అమలు లో వున్న చట్టాలను సమూలంగా తొలగించి పూర్తిగా కొత్త చట్టాలు తెస్తాము అనడం సరికాదు. ఒక దేశానికి రాజ్యాంగం, చట్టాలు ఆత్మ వంటివి. అవి దృఢముగా నమ్మదగినవిగా ఉండాలి. అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకొనే విధంగా ఉండాలి, కానీ వాటిని సమూలంగా తీసివేస్తాము పూర్తిగా కొత్తవి తెస్తాము అనడం సరి కాదు. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా అమలు లో వున్న చట్టాలను సమూలంగా తొలగించి, పూర్తిగా కొత్త చట్టాలు తెస్తూ వుంటే ప్రజలలో తీవ్రమైన గందరగోళం ఏర్పడుతుంది. భారత దేశంలో ఏ చట్టాలు అమలు లో వున్నాయి అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి వస్తుంది. దాని వలన దేశ పరువు ప్రతిష్ట దెబ్బ తింటుంది. అసలు ఇప్పుడు వున్న Government కి చిత్త శుద్ది వుంటే తక్షణం దేశ ప్రజలు అందరికీ వర్తించు విధంగా UCC ని అమలు లోకి తేవడం. అదేవిధంగా హిందువులకు కీడు చేస్తున్న article 30 ని రద్దు చేయడం. అన్ని మతాల వారికి వారి ధర్మం సంస్కృతిని బోధించడానికి schools పెట్టు కొనడానికి వీలు కల్పించే చట్టాలు చేయండి. అలాగే హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం తొలగించి దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేస్తూ దేశం మొత్తానికి వర్తించే విధంగా చట్టం చేయండి. దేవాలయాలకు స్వతంత్రను కల్పించండి. అప్పుడు దేశంలో వున్న మెజారిటీ ప్రజలకు న్యాయం చేసినట్టు వుంటుంది.

  9. ప్రతిదీ Update అవ్వడం చాలా ముఖ్యం.❤❤
    మార్చి మార్చి పడేసే ఫోను నే రెగులర్ గా అప్డేట్ చేసుకుంటున్నారుగా, మరి బ్రిటీషు కాలం నాటి చట్టాలను మరెంత గానో అప్డేట్ చేసుకోవాల్సిన అగత్యం లేదంటారా !!?
    ❤❤❤
    అడ్వకేట్ మౌనిక గారు చట్టాల అప్డేట్ గురించి పూసగుచ్చి నట్టు అద్భుతంగా వివరించారు
    🙏🙏🙏

  10. Amma chala chakkaga matladinavu.meeku ma sampoorna aseesulu.mana janaba thaggipothundi.hinduvuls andariki janaba pechamani cheppsndamma.

  11. భరత దేశంలో నంబర్ 1 అవినీతి శాఖ న్యాయ శాఖ
    ఇక్కడ ప్రతి ఒక్కరికి స్థిరమైన లంచాలు ఉంటాయి,
    సుప్రీం కోర్టు న్యాయమూర్తి కూడా లంచం లేని తీర్పు ఇవ్వరు

  12. థంబ్నెయిల్ లో అలా రాశావేంటి అన్నయ్యా ! మోడీ, ఆ తరువాత ఆయన కొడుకు అని. ఎవరికీ తెలియకుండా ఆయన పిల్లలను కనేశాడేమిటి నీకు తప్ప!! కాస్త ఉచితము, అనుచితము, తెలిసి, చూసి రాయి. లేకపోతే, నీవే అభాసు పాలవుతావు.

  13. జైశ్రీరామ్. ఏమాత్రం మొహమాటం లేకుండ చాలా చక్కగా చెప్పారు సోదరీ, ధన్యవాదాలు.

  14. మౌనిక గారు బాగా చెప్పారు! ఇది పెర్ఫెక్ట్ గా కరెక్టే! ఈవిడ బ్రిటిష్ వారి గురించే చెప్పారు! మరి అంతకు ముందు? 1947 తరువాత? Any how, Hats off మౌనిక గారు!

  15. యాంకర్ గాడు ఆమె చెప్పేది మొత్తం వినకుండా సరే సరే అలాంటివాడు ఇంటర్వ్యూ ఎందుకు తీసుకోవాలి ఆ పార్టీ మొత్తం చెప్పే వరకు వినాలి

Comments are closed.